బీఆర్‌ఎస్‌లో చేరిన డాక్టర్ సురంజన్

బీఆర్‌ఎస్‌లో చేరిన డాక్టర్ సురంజన్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంటకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సురంజన్ ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల *కాంగ్రెస్ పార్టీ*లో చేరిన డాక్టర్ సురంజన్, కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ పార్టీని వీడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా డాక్టర్ సురంజన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి జమ్మికుంట...