హంటర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

హంటర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం! ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్‌ను ఢీకొట్టిన లారీ 9 నెలల గర్భిణీ డాక్టర్ మ‌మ‌త‌ మృతి కాక‌తీయ‌, వరంగల్ సిటీ : వరంగల్ హంటర్ రోడ్‌లో మంగ‌ళ‌వారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్‌ను లారీ బలంగా ఢీకొట్టింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 నెలల గర్భిణీ అయిన డాక్టర్ మమత (33) అక్కడికక్కడే మృతి చెందారు. మమత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా,...