అల్ఫోర్స్ ఇ-టెక్నోకు గోల్డ్ గ్లోరీ
అల్ఫోర్స్ ఇ-టెక్నోకు గోల్డ్ గ్లోరీ అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్‌లో బంగారు పతకాలు ఇంగ్లీష్‌పై పట్టు అవకాశాలకు తాళం చెవి : డా. నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ అధినేత డా. వి. నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని పాఠశాలలో అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్‌లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకమని,...