బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడ‌ర్లు

బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడ‌ర్లు హస్తం గూటికి తాజా మాజీ చైర్మన్, వైస్‌చైర్మన్ మున్సిపల్ ఎన్నికల వేళ కీల‌క రాజ‌కీయ ప‌రిణామం కాకతీయ, హుస్నాబాద్ : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హుస్నాబాద్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్‌చైర్మన్ అయిలేని అనిత రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు *భారత రాష్ట్ర సమితికు రాజీనామా చేసి **కాంగ్రెస్ పార్టీ*లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం హుస్నాబాద్‌లో నిర్వహించనున్న...