మేడారం జాతర కీలక ఘట్టాలు

మేడారం జాతర కీలక ఘట్టాలు నాలుగు రోజులు.. ఆధ్యాత్మిక ఉత్సవం అమ్మవార్ల రాక–తిరుగు ప్రయాణమే ప్రధాన ఆకర్షణ కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం మ‌హాజాత‌ర‌లోని కీల‌క ఘ‌ట్టాల‌కు గ‌డియాలు ఆస‌న్న‌మ‌య్యాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మ‌హాజాత‌ర కొనసాగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో ప్రతి రోజూ ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన ఘట్టాలు ఉన్నాయి. మొదటి రోజు (జనవరి 28) : సాయంత్రం 6 గంటలకు శ్రీ సారలమ్మ అమ్మవారు, శ్రీ గోవిందరాజు, పగిడిద్ద రాజులు...