ముత్యాలమ్మ జాతరకు ముహూర్తం
ముత్యాలమ్మ జాతరకు ముహూర్తం ఫిబ్రవరి 11న బోనాల పండుగ నిర్వహణ కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం మండలంలోని చిన్న నాగారం శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో జరిగే అమ్మవారి జాతరకు ఫిబ్రవరి 11న బోనాల పండుగ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం వాస్తు–జ్యోతిష పండితులు పోలోజు పూర్ణాచారి, వెంకన్న చారి గ్రామస్తుల సమక్షంలో ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా నిర్ణయించిన ముహూర్తానికి సంబంధించిన పత్రాన్ని సర్పంచి చెడుపాక సుజాత భర్త యాకయ్య, సీనియర్ గౌడ సంగం నేత బైరు వెంకటయ్య...