మున్సిపల్ ఎన్నికల నగారా..!
మున్సిపల్ ఎన్నికల నగారా..! నేడు షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందని అధికారుల ద్వారా విశ్వసనీయ సమాచారం షెడ్యూల్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి రానుంది. షెడ్యూల్ ప్రకటించే ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....