నిధుల్లేవు.. పనుల్లేవు..!

నిధుల్లేవు.. పనుల్లేవు..! కరీంనగర్‌లో రెండేళ్లలో అభివృద్ధి శూన్యం కేంద్రం–రాష్ట్రం నిర్లక్ష్యం వల్ల నగరానికి నష్టం బీఆర్ఎస్ హయాంలోనే అసలైన అభివృద్ధి హామీలు అమలు కాక ప్రజల్లో అసంతృప్తి మేయర్ పీఠం మళ్లీ బీఆర్ఎస్ ఖాతాలోనే క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగర అభివృద్ధికి గణనీయమైన నిధులు తీసుకురాలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో చెప్పుకునే పనులన్నీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన...