టీచర్లకు వ్యక్తిత్వ వికాస శిక్షణ
టీచర్లకు వ్యక్తిత్వ వికాస శిక్షణ మాస్టర్జీ హై స్కూల్‌లో గీత భాస్కర్ ప్రేరణాత్మక ప్రసంగం మంచి లక్షణాన్ని పెంపొందించుకుంటే జీవితం మారుతుందని హితవు కాకతీయ, హన్మకొండ : హన్మకొండలోని మాస్టర్జీ హై స్కూల్లో విద్యా సంస్థల ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, వ్యక్తిత్వ వికాస శిక్షకురాలు దాస్యం గీత భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గీత భాస్కర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కొత్తగా ఏమి నేర్చుకున్నామో...