పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఏడుగురు జూదగాళ్లు అరెస్టు...రూ.3,490 నగదు స్వాధీనం కాకతీయ, మణుగూరు : మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం ప్రాంత శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురు జూదగాళ్లను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మణుగూరు పోలీసులు ఓ ఇంటిపై మెరుపుదాడి నిర్వహించి జూదరులను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో వారి వద్ద నుంచి రూ.3,490 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ జూద...