మద్ది మేడారం జాతరపై పోలీసుల‌ సమీక్ష

మద్ది మేడారం జాతరపై పోలీసుల‌ సమీక్ష భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు బందోబస్తులో అలసత్వం చేయొద్దు : సీఐ సాయి రమణ కాకతీయ, నల్లబెల్లి : మద్ది మేడారం–టేకుల మేడారం జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామీణ సీఐ సాయి రమణ పోలీసు సిబ్బందికి సూచించారు. జాతర ఏర్పాట్లపై మద్ది మేడారంలో నిర్వహించిన పోలీసు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలని, భద్రతా ఏర్పాట్లు, గస్తీ...