వరంగల్ శివారులో రోడ్డు ప్రమాదం!

వరంగల్ శివారులో రోడ్డు ప్రమాదం! బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ సమీపంలో లారీ–కారు ఢీ కారులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు కాక‌తీయ‌, వరంగల్ సిటీ : వరంగల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ మార్గంలో మంగ‌ళ‌వారం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. లారీని ఒక కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారులో ప్రయాణిస్తున్న పలువురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం...