క్యాడర్ ఓకే.. నేతలే కరెక్ట్ లేరు
క్యాడర్ ఓకే.. నేతలే కరెక్ట్ లేరు వరంగల్‌లో బీజేపీకి అత్తెసరు నాయకత్వం.. హన్మకొండలో ఆయన పేరుకే పెబ్బ.. పెత్తనమంతా ఇంకా ఆమెదే..! కొత్తవాళ్లను ఆహ్వానించరు.. పాత తరాన్ని గుర్తించరు..! అంతా మేమే.. అంతా తామే అన్నట్లుగా రాజకీయ వ్యవహార శైలి సీనియర్ నేతల్లో పెరుగుతున్న అసహనం..! మరి రాష్ట్ర నాయకత్వం గుర్తించేది ఎప్పుడు..?! ఇలా అయితే వరంగల్‌లో పార్టీ ఎదిగేదెప్పుడు..? క్యాడర్‌లో లోకల్ నాయకత్వంపై గుస్సా..! కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్, హన్మకొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా...