మున్సిపోల్స్‌కు మోగిన న‌గారా

మున్సిపోల్స్‌కు మోగిన న‌గారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ రేప‌టి నుంచే నామినేష‌న్లు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నిక‌లు వివ‌రాలు వెల్ల‌డించిన ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్ పుర పోరుకు ప్ర‌ధాన పార్టీలు రెడీ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగ‌నుండ‌గా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 28...