ఉపాధిహామీ పథకం యథావిధిగా కొనసాగాలి
ఉపాధిహామీ పథకం యథావిధిగా కొనసాగాలి కేంద్ర నిర్ణయానికి కాంగ్రెస్ నిరసన చెల్పూర్‌లో ఏకగ్రీవ తీర్మానం కాకతీయ, హుజురాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో ఉపాధిహామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పేరు మార్పు, నూతన మార్గదర్శకాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ అబ్జర్వర్ మహమ్మద్ గౌస్...