నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..!

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..! సారలమ్మ ఆగమనంతో వనదేవతల వేడుకలకు శ్రీకారం తొలిరోజు సాయంత్రం గద్దెపైకి సారలమ్మ కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక తల్లి రాక కోసం లక్షలాది భక్తుల ఎదురు చూపు జనంతో కిటకిటలాడుతున్న మేడారం వనం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర – 2026 నేడు (జనవరి 28) అధికారికంగా ప్రారంభమవుతోంది. వనదేవతల దర్శనానికి లక్షలాది భక్తులు ఇప్పటికే మేడారం బాట...