28న ముంజంపల్లికి కాంగ్రెస్ అగ్రనేతలు

28న ముంజంపల్లికి కాంగ్రెస్ అగ్రనేతలు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాక ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 28న కరీంనగర్ జిల్లాకు రానున్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుమార్పు, నిధుల కోత విధింపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త నిరసన...