పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ నుంచే ప్రవర్తన నియమావళి అమలు చేయాలి పోలింగ్–కౌంటింగ్ వరకూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేప‌ట్టాలి ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఓటింగ్ లక్ష్యం జిల్లా అధికారుల‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స‌మీక్ష‌ ఎన్నికల యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి...