టగ్ ఆఫ్ వార్
టగ్ ఆఫ్ వార్ మూడు పార్టీల మధ్య మునిసిపల్ ఫైట్ హుజురాబాద్, జమ్మికుంటలో జెండా ఎగురవేసేది ఎవరు..? అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ..చాకచాక్యంగా ప్రణవ్ పావులు ఉత్త లీడర్‌ను కాదు..ఉనికి ఉన్న లీడర్‌నని చాటుకోవాలని కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు కమలం అగ్రనేతల దృష్టి కమలదళంలో వర్గపోరుతో..క్యాడర్‌లో కొంత గందరగోళం పట్టువిడవని ఈటల.. పట్టుబడుతున్న కేంద్ర మంత్రి బండి ఆసక్తికరంగా హుజురాబాద్, జమ్మికుంట మునిసిపల్ ఎన్నికలు కాకతీయ, హుజురాబాద్/ జమ్మికుంట : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో...