టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది

టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది అక్రిడిటేషన్ జీవో సవరణపై జర్నలిస్టుల్లో హర్షం డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేష‌న్‌ కార్డులు : కల్లోజి శ్రీనివాస్ కాకతీయ, కొత్తగూడెం రూరల్: జర్నలిస్టులను విభజించేలా గతంలో తీసుకొచ్చిన అక్రిడిటేషన్ కార్డుల జీవోపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని టీయుడబ్ల్యూజే (టీజేఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్‌లో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి మహమ్మద్ షఫీ, రాష్ట్ర కమిటీ సభ్యులు చండ్ర నరసింహారావు, వట్టి కొండ రవిలతో కలిసి ఆయన మాట్లాడారు. కొత్త...