వేములవాడ అభివృద్ధి మా బాధ్యత
వేములవాడ అభివృద్ధి మా బాధ్యత ప్రజాపాలనలో సంక్షేమ–అభివృద్ధి సమతుల్యం ఆలయ, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడలో ప్రత్యేక పూజలు కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అభివృద్ధి తమ బాధ్యత అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ *ఆది శ్రీనివాస్*తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో...