స్థానిక సమరానికి మేం సిద్ధం

స్థానిక సమరానికి మేం సిద్ధం బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం కార్పొరేషన్–మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ ఆర్ఎల్డీ జిల్లా అధ్యక్షుడు కట్ట సతీష్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ అన్నారు. కొత్తగూడెంలోని నందా తండాలో నూతన జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే కొత్తగూడెం కార్పొరేషన్‌తో...