నల్లమటు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..?
నల్లమటు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..? పదేపదే మత్తడి ధ్వంసం.. అధికారుల మౌనం చివరి ఆయకట్టుకు నీరు లేక పంటలపై ప్రభావం విచారణ కోరుతూ రుద్రగూడెం రహదారిపై రైతుల రాస్తారోకో తక్షణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమం ఉధృతమంటూ హెచ్చరిక కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. రంగాయి చెరువు చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడంతో రైతులు మంగళవారం రుద్రగూడెం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అయితే రైతుల ఆవేదన కేవలం నీటి కొరతకే పరిమితం కాకుండా, నల్లమట్టు చెరువు...