చికిత్స పొందుతూ యువకుడు మృతి
చికిత్స పొందుతూ యువకుడు మృతి కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని దుబ్బ తండాకు చెందిన బట్టు మురళి(22)అనే యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మైలారం గ్రామం నుండి దుబ్బ తండకు వెళ్లే మార్గం మధ్యలో కెనాల్ వద్ద మురళి ఈనెల 13వ తేదీ మంగళవారం రోజున రాత్రి 8:30 గంటలకు పురుగుల మందు సేవించాడు.మురళి దేదావత్ సిద్దుకు ఫోన్ చేసి పురుగుల మందు తాగానని చెప్పగా వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సిద్దు,సూర్య ఇద్దరు కలిసి...