విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు!
విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు! మంత్రి అండతో ప్రజాక్షేత్రంలోకి మహేష్ కుటుంబం ఏదులాపురంలో 2వ వార్డు అభ్యర్థిగా ఏనుగు స్వరూప ఖరారు కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిబద్ధత, విధేయత ఉన్న కార్యకర్తలకు నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి చాటిచెప్పారు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు మహేష్ విధేయతకు పట్టం కడుతూ…...