విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్ విమానం అజిత్ పవార్‌తో పాటు మరో ముగ్గురు మృతి జిల్లా పరిషత్ ఎన్నికల క్యాంపెయిన్‌కి వెళ్తుండగా దుర్ఘటన కాకతీయ, నేషనల్ డెస్క్ : మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (ఎన్సిపి నేత) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో రన్‌వేపై ప్రమాదానికి గురై దుర్ఘటన చోటుచేసుకుంది. ఇది ముంబై నుంచి బారామతి వైపు చేస్తున్న ల్యాండింగ్‌ ప్రయత్నంలో జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భవిష్యత...