లీగల్ సెల్‌తో బీజేపీకి బలం!
లీగల్ సెల్‌తో బీజేపీకి బలం! రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటే లక్ష్యం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాకతీయ, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్దఎత్తున న్యాయవాదులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చేరికలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంగా స్వాగతం పలికారు. పార్టీలో చేరిన న్యాయవాదులకు ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. జూనియర్, సీనియర్ న్యాయవాదులతో పాటు వారి బంధుమిత్రులు కూడా పార్టీలో చేరడం...