జైళ్ల సంస్కరణలపై కేంద్రం స్పెషల్ ఫోకస్!
జైళ్ల సంస్కరణలపై కేంద్రం స్పెషల్ ఫోకస్! ఆధునీకరణకు రూ.950 కోట్లు పేద ఖైదీలకు ఏటా రూ.20 కోట్ల మద్దతు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా జైళ్లను కేవలం భద్రతా కేంద్రాలుగానే కాకుండా సంస్కరణ, పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద రూ.950 కోట్లు కేటాయించగా, పేద ఖైదీలకు...