మేడారం జాతర ట్రాఫిక్‌పై సీపీ నజర్
మేడారం జాతర ట్రాఫిక్‌పై సీపీ నజర్ గద్దెల మార్గంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ సీసీ కెమెరాల నిఘాలో భక్తుల భద్రత కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు వరంగల్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వరంగల్ నగరం నుంచి మేడారం గద్దెల వరకు కొనసాగుతున్న ప్రధాన రహదారి మార్గంలో ట్రాఫిక్ పరిస్థితిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పస్రా, తాడ్వాయి తదితర కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ప్రవాహాన్ని పర్యవేక్షించి, అక్కడి...