ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి సిద్ధిపేట క‌లెక్ట‌ర్ కె. హైమావతి నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్ల‌పై పరిశీలన కాకతీయ, చేర్యాల : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో చేర్యాల పట్టణంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘ నామినేషన్ కేంద్రం, దుబ్బాక మున్సిపాలిటీలోని నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు సిద్దిపేట జిల్లాలో చేర్యాల, గజ్వేల్, దుబ్బాక,...