ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్…

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్… పోలీసుల స‌త్వ‌ర స్పంద‌న‌ డయల్ 100 ఫిర్యాదుతో క్షణాల్లో ఘటనాస్థలికి పోలీసులు వర్క్‌షాప్ వద్దే ఫిర్యాదు స్వీకరణ.. అక్కడికక్కడే కేసు నమోదు బాలానగర్ పోలీస్ స్టేషన్ అధికారుల చ‌ర్య‌లు కాక‌తీయ‌, హైద‌రాబాద్ : డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుపై బాలానగర్ పోలీసులు చూపిన సత్వర స్పందన ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఫిర్యాదు అందిన వెంటనే బాధితుడి వద్దకే వెళ్లి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేయడం ద్వారా పోలీసింగ్‌లో కొత్త ప్రమాణాలకు నాంది పలికారు. బాలానగర్ పోలీస్...