వనంలో వైభవం..
వనంలో వైభవం.. మేడారం మొదటి రోజు ఉత్సవం! సారలమ్మ గద్దెపైకి రానున్న కీలక ఘట్టం పూనకాలతో హోరెత్తిన అడవి ప్రాంతం లక్షలాది భక్తులతో జనసంద్రంగా మేడారం కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర మొదటి రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. జనవరి 28న అధికారికంగా ఆరంభమైన జాతరతో ములుగు జిల్లా అరణ్య ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. వనదేవతల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టగా, అడవీ ప్రాంతం మొత్తం జనసంద్రాన్ని తలపిస్తోంది. జాతరలో తొలిరోజు సాయంత్రం కన్నెపల్లి...