జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం
జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం జయశంకర్ జిల్లాపై దుష్ప్రచారం మానుకోండి! అబద్ధాల పుట్టు పూర్వోత్తరాలు కేసీఆర్ ఇంట్లోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందన్న దుష్ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉభయ కమ్యూనిస్టు నేతలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు...