మున్సిపల్ ఎన్నికల్లో
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పట్టంకట్టాలి గులాబీ పార్టీతోనే కరీంనగర్ నగర అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేంలేదు రెండేళ్లలో ఎలాంటి నిధులు తీసుకురాలేదు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఐదవ డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఐదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈనెల 11న జరగనున్న...