విశ్వబ్రాహ్మణ యూత్‌కు నూతన నాయకత్వం
విశ్వబ్రాహ్మణ యూత్‌కు నూతన నాయకత్వం హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడిగా అమ్మోజు సురేష్ సంఘ సేవల గుర్తింపుతో ఏకగ్రీవ నియామకం కాకతీయ, హనుమకొండ : విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడిగా అమ్మోజు సురేష్‌ను నియమించారు. జిల్లా అధ్యక్షులు శృంగారపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ నియామకం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ సంఘంలో చురుగ్గా పనిచేస్తూ సామాజిక సేవల్లో ముందుండిన సురేష్ సేవలను గుర్తించి యూత్ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లు...