అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్
అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్ రూ.160 కోట్ల పెట్టుబడి.. 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యం దేశీయ అవసరాలతో పాటు ఎగుమతులకు బాట 31న ఏఈసీ ఛైర్మన్ అజిత్‌కుమార్ మొహంతి చేతుల మీదుగా ప్రారంభం కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రం మరో కీలక జాతీయ ప్రాజెక్ట్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటికే ఉన్న భారజల ప్లాంట్‌కు అనుబంధంగా ఆక్సిజన్–18 మెగా ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధమైంది. సుమారు రూ.160 కోట్ల వ్యయంతో, 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను...