భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాల

భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాల రాష్ట్ర వైద్యా,ఆరోగ్య శాఖ డైరెక్టర్  డాక్టర్ బి.రవీంద్ర నాయక్ కాకతీయ,ఆత్మకూరు : అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యాశాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన అగ్రంపహాడ్ సమ్మక్క- సారళమ్మ జాతరలో ఏర్పాటు చేసిన ప్రాథమిక కేంద్రానికి అనారోగ్యశమస్యలతో ఎవరైనా భక్తులు వస్తే మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులకు సూచించారు.భక్తులకు జాతర ముగిసేవరకు 24 గంటలు 108 వాహనం భక్తులకు...