నామినేషన్లలో నిబంధనలు కీలకం..!

నామినేషన్లలో నిబంధనలు కీలకం..! తప్పిదాలకు తావులేకుండా పరిశీలన స్వీకరణ కేంద్రాలపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌ తనిఖీ రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కాకతీయ, జనగామ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, చిన్నపాటి పొరపాట్లకూ అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో, అదనపు...