మేడారంలో తొక్కిసలాట
మేడారంలో తొక్కిసలాట క్యూలైన్ల వద్ద భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఓ మహిళకు తలకు తీవ్ర గాయం..! కన్నీటి పర్యంతమైన వృద్దులు కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం భక్తుల రద్దీతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. దర్శన క్యూ లైన్ల వద్ద తోపులాటలు జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు తీవ్ర గాయమవ్వగా, అక్కడే ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటర్లు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో క్యూ...