బోధనలో మార్పు రావాలి

బోధనలో మార్పు రావాలి డీఈవో చైతన్య జైని కాకతీయ, ఖమ్మం : బోధ‌న‌లో మార్పు రావాల‌ని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని అన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఐసిటి అంశాలపై రెండు రోజుల శిక్షణా తరగతులు జిల్లా విద్యా శిక్షణ సంస్థ, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రారంభమ‌య్యాయి. కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ముఖ్యఅతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కంటెంట్, పెడగాజి, అసెస్మెంట్ కమ్యూనికేషన్ అంశాల్లో కూడా ఐసిటి...