మేడారం జాతరకు సెలవు ఎక్కడ..?

మేడారం జాతరకు సెలవు ఎక్కడ..? గిరిజన ఆత్మగౌరవంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తక్షణమే అధికారిక సెలవు ప్రకటించాలి: బీజేపీ ఎస్టీ మోర్చా కాకతీయ, హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారక్క జాతరకు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించకపోవడం గిరిజన సమాజంపై జరిగిన ఘోరమైన అవమానం, అన్యాయం అని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ నేనావత్ తీవ్రంగా మండిపడ్డారు. మేడారం జాతర గిరిజనుల ఆత్మ, ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని గుర్తు చేస్తూ,...