మేడారంలో గుప్పుమంటున్న గుడుంబా
మేడారంలో గుప్పుమంటున్న గుడుంబా రద్దీ ప్రదేశాల్లో జోరుగా నిషేధిత సారా విక్రయాలు భక్తుల రాకపోకల మధ్యే అక్రమ దందా అధికారుల పర్యవేక్షణపై తలెత్తుతున్న సందేహాలు కాకతీయ, మేడారం బృందం : కోట్లాది మంది భక్తులు తరలివచ్చే పవిత్ర మేడారం మహాజాతరలో అక్రమ నాటు సారా వ్యాపారం గుప్పుమంటోంది. జాతర పరిసరాల్లో, ముఖ్యంగా మేడారం గద్దెల నుంచి చిలకగట్టుకు వెళ్లే ప్రధాన మార్గంలో నాటు సారా విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో నడిచే రహదారిపైనే ఈ అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండటం తీవ్ర ఆందోళనకు...