సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా
సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా అత్యధిక బంగారు పతకాలు సాధించిన ఇ–టెక్నో స్కూల్ ఇంగ్లీష్‌లో పట్టు ఉంటే అంతర్జాతీయ అవకాశాలు: డా. నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : సిల్వర్ జోన్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్‌లో కొట్టపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యధిక బంగారు పతకాలు సాధించి మెరుపు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...