పొత్తుతోనే పోటీ

పొత్తుతోనే పోటీ ఎదులాపురంలో మున్సి‘పాలిటిక్స్’ 32వార్డుల్లో కేవ‌లం 25 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన మంత్రి మిగిలిన ఏడింటి నుంచి సీపీఐ అభ్య‌ర్థుల‌కు ఛాన్స్‌..!? గ‌డువు స‌మీపిస్తున్నా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఉత్కంఠ‌ పొత్తు కుదిరిన‌ట్లేనంటూ కాంగ్రెస్ నేత‌ల వ్యాఖ్య‌లు బీఆర్ఎస్–సీపీఎంల మ‌ధ్య పొత్తు పొడించిన వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామం కాకతీయ, కూసుమంచి : మున్సిపాలిటీ ఎన్నికలకు నగారా మోగడంతో ఎదులాపురం మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎదులాపురం మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 25...