క్యూలైన్లలో భ‌క్తుల‌ కష్టాలు..

క్యూలైన్లలో భ‌క్తుల‌ కష్టాలు.. దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ తాగునీరు, నీడ లేక ఇబ్బందులు అందిన కాడికి దండుకుంటున్న ప్రైవేటు వాట‌ర్ వ్యాపారులు కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించినప్పటికీ, భక్తులు మాత్రం క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు, పార్కింగ్‌లు, క్యూ లైన్లు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసినా… ప్రత్యక్షంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో లోపాలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల...