జోరుగా నామినేషన్లు

జోరుగా నామినేషన్లు ఐదు మున్సిపాలిటీల్లో రెండో రోజే 309 దాఖలు బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కాకతీయ, ఖమ్మం జిల్లా ప్రతినిధి :మున్సిపల్ ఎన్నికల వేడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల రెండో రోజే భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. మొత్తం 117 వార్డులకు గాను 309 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ వారీగా చూస్తే ఏదులాపురంలో 85, వైరాలో 60, సత్తుపల్లిలో 59, కల్లూరులో 76, మధిరలో 29 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల పోటీతో నామినేషన్ కేంద్రాలు...