మేడారంలో నిషేధిత అలాలు
మేడారంలో నిషేధిత అలాలు పవిత్రతకు భంగం....నిషేధానికి తూట్లు సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యాపారుల ప్రవర్తన ఆదివాసీ సంస్కృతి పరిరక్షణపై డిమాండ్ భక్తుల్లో ఆగ్రహం–ఆందోళన కాకతీయ, మేడారం బృందం : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతి గడించిన సమ్మక్క–సారక్క మేడారం మహాజాతరలో పవిత్రతకు భంగం కలిగించే ఘటనలు భక్తులను కలవరపెడుతున్నాయి. జాతర ప్రాంగణంలో మద్యం సేవనాన్ని అధికారులు కఠినంగా నిషేధించినప్పటికీ, కొందరు ఆ ఆంక్షలను లెక్కచేయకుండా అలాలు చేస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పవిత్రమైన వనదేవతల క్షేత్రంలో ఇలాంటి ప్రవర్తన అనుచితమని భక్తులు మండిపడుతున్నారు. జాతర...