ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే సిట్!

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే సిట్! కేసీఆర్‌కు నోటీసులిచ్చేందుకు స‌న్న‌ద్ధం రేపు ఫామ్‌హౌస్‌లోనే విచారణకు ఛాన్స్ వయస్సు–భద్రత కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావుల విచారణ పూర్తి కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక అడుగు వేయబోతోంది. కేసుకు సంబంధించి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ఈ నోటీసులను సిద్దిపేట జిల్లాలోని ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే అందజేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం సిట్ అధికారులు ఇప్పటికే ఎర్రవల్లి దిశగా బయలుదేరినట్లు...