హుజురాబాద్‌లో ఉద్రిక్తత
హుజురాబాద్‌లో ఉద్రిక్తత జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే కుటుంబం కాకతీయ, హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు అడ్డుకోవడం రాజకీయ దుమారాన్ని రేపింది. కేసీ క్యాంపు పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానిక దళిత మహిళా సర్పంచ్ దాసరపు సరోజనతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు జాతరకు వెళ్తుండగా,...