అవినీతికి నో చెప్పాలి.. నిజాయితీకి ఓటేయాలి!

అవినీతికి నో చెప్పాలి.. నిజాయితీకి ఓటేయాలి! ప్రజల మధ్య ఉండే నాయకులకే పట్టం క‌ట్టాలి పార్టీలకే కాదు.. క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి ఎన్నికల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం చేర్యాల‌ జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో అవినీతి రహిత పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం చేర్యాల జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయి రాజకీయాలకేమీ సంబంధించినవి కాదని, ఇవి...